logo

బోనం ఎత్తి.. తన్మయత్వం చెంది

నార్సింగి మండలం జప్తిశివునూర్‌లో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు.

Published : 29 Jan 2023 03:10 IST

పెద్దమ్మ జాతరలో బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

నార్సింగి(చేగుంట): నార్సింగి మండలం జప్తిశివునూర్‌లో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని తన్మయత్వం చెందారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ చిన్నశంకంరపేట మండల భారాస అధ్యక్షుడు పట్లోరి రాజు, వైస్‌ ఎంపీపీ సుజాత తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు