logo

అకాల వాతావరణం..

మంచు కురుస్తుంటే అందరికీ ఆనందమే. సర్వసాధారణంగా శీతాకాలంలో కనిపించే మంచు వేసవిలోనూ ఆహ్లాదాన్ని అందిస్తోంది. మంగళవారం ఉదయం చేగుంటలో పొగమంచు పూర్తిగా కమ్మేసింది.

Published : 22 Mar 2023 01:06 IST

చేగుంటలో..

మంచు కురుస్తుంటే అందరికీ ఆనందమే. సర్వసాధారణంగా శీతాకాలంలో కనిపించే మంచు వేసవిలోనూ ఆహ్లాదాన్ని అందిస్తోంది. మంగళవారం ఉదయం చేగుంటలో పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఎనిమిది గంటల వరకు మంచు అలాగే ఉంది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక చోదకులు ఇబ్బందులు పడ్డారు. చిన్నశంకరంపేట పట్టణాన్ని సైతం పొగ మంచు కప్పేసింది.

చిన్నశంకరంపేట తహసీల్‌ కార్యాలయం

న్యూస్‌టుడే, చేగుంట, చిన్నశంకరంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని