logo

మూడు రోజుల్లో ‘మల్లన్న’ గుడి ఆదాయం రూ.59.19 లక్షలు

కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ ఆదివారం ఆదాయం రూ.59.19 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆలూరి బాలాజీ, పాలక మండలి ఛైర్మన్‌ గీస భిక్షపతి తెలిపారు

Published : 23 Mar 2023 01:11 IST

చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ ఆదివారం ఆదాయం రూ.59.19 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆలూరి బాలాజీ, పాలక మండలి ఛైర్మన్‌ గీస భిక్షపతి తెలిపారు. కేవలం ఆర్జిత సేవలు, దర్శనం రసీదుల అమ్మకం, ప్రసాదాల విక్రయాల ద్వారా ద్వారా మాత్రమేనని, హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు అదనంగా ఉంటుందన్నారు. గత ఏడాది 9వ ఆదివారం ఆదాయంతో పోలిస్తే ఈసారి సుమారు రూ.7.61 లక్షలు అధికంగా వచ్చినట్లు వివరించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని