logo

వసంతం.. ఆనందం అనంతం

రాష్ట్రావతరణ పదేళ్ల వసంతోత్సవానికి సిద్దిపేట ముస్తాబైంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. షామియానాలు, వీఐపీ గ్యాలరీ సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మంత్రి హరీశ్‌రావు జాతీయజెండా ఆవిష్కరిస్తారు.

Published : 02 Jun 2023 01:55 IST

రాష్ట్రావతరణ పదేళ్ల వసంతోత్సవానికి సిద్దిపేట ముస్తాబైంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. షామియానాలు, వీఐపీ గ్యాలరీ సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మంత్రి హరీశ్‌రావు జాతీయజెండా ఆవిష్కరిస్తారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు కమిషనరేట్‌, బల్దియా కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం తదితర ప్రాంతాలను అలంకరించారు.

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు