logo
Published : 30 Nov 2021 04:12 IST

తగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోండి: ఎస్పీ

సూర్యాపేటలో అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: కుటుంబ తగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సూర్యాపేటలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. భార్యాభర్తల గొడవలతో బంధాలు విచ్ఛిన్నమవుతాయన్నారు. చిన్న చిన్న గొడవలుంటే పరస్పరం సర్దుకుపోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అందిన పది ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని