logo
Published : 03/12/2021 03:13 IST

కట్టడాలతో మార్పులు

నాడు 2019లో యాదాద్రి క్షేత్రం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌  యాదాద్రి క్షేత్రాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పునర్‌నిర్మాణంతో ఆలయాలు, కొండపై ఇతర కట్టడాలతో కొండ పరిసరాలు మార్పులతో ఆవిష్కృతమవుతోంది. 2019లో ఆలయ పునర్‌నిర్మాణం పనులు జరుగుతున్నా.. శ్రీచక్ర వసతిగదుల సముదాయం ఉన్నప్పటి చిత్రమిది..

* పనులు ముమ్మరమయ్యాక కొండపై ఉత్తరదిశలో చేపట్టిన రక్షణగోడతో ఇలా మార్పు చోటుచేసుకుంది.

నేడు 2021 డిసెంబర్‌లో ఇలా..

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని