logo
Published : 03/12/2021 03:13 IST

కొనుగోళ్లలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్‌


మునుగోడులో కొనుగోలు కేంద్రం వద్ద అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

మునుగోడు,న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. మండల కేంద్రంతో పాటు కొంపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి 5 నుంచి 6 లారీలు వచ్చేలా చూడాలని తహసీల్దారు శ్రీనివాసులుకు ఆదేశించారు. జిల్లా పౌర సరఫరా అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ కాళిందిని, పౌర సరఫరాల సంస్థ డీఎం నాగేశ్వరరావు, సహాయ అధికారి నిత్యానందం పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని