logo
Published : 03/12/2021 03:13 IST

ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌


నకిరేకల్‌లో మాట్లాడుతున్న టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి

నకిరేకల్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను, వాలంటీర్లను నియమించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నకిరేకల్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో గురువారం మాట్లాడారు. పాఠశాలల నిర్వహణ గ్రాంట్లను విడుదల చేసి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు, రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశం, ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని