logo
Published : 03/12/2021 03:13 IST

ఛార్జీల పెంపు ఆలోచన విరమించుకోండి: సీపీఎం


బస్సు ఛార్జిల పెంపు ఆలోచనకు నిరసనగా నల్గొండలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఛార్జీలు పెంచాలనే ఆలోచన విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వీరారెడ్డి, పట్టణ కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుభాశ్‌ విగ్రహం వద్ద ఆర్టీసీ ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. నష్టాల పేరుతో ఛార్జీలు పెంచడం పరోక్షంగా ఆర్టీసీని నిర్వీర్యం చేయడమే అన్నారు. సత్తయ్య, సరోజ, నారాయణరెడ్డి, సత్యనారాయణ, అరుణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని