logo
Published : 04/12/2021 04:19 IST

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి


భువనగిరిలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: భూదాన్‌పోచంపల్లిలో ఆదివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించనున్న సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ పిలుపునిచ్చారు. భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం వ్యవసాయ రంగ సంస్కరణలు అంశంపై సెమినార్‌, మిగతా రెండు రోజుల్లో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన పోరాటాల కార్యాచరణపై చర్చిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేషం, బట్టుపల్లి అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని