logo
Updated : 06 Dec 2021 11:20 IST

లారీని ఢీకొన్న కార్లు.. హైదరాబాద్‌- విజయవాడ హైవేలో ట్రాఫిక్‌ జామ్‌

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై యూటర్న్ చేస్తుండగా రెండు కార్లు లారీని ఢీకొట్టాయి. ఘటనలో మగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రమాదం జరగడంతో 2కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. సమచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.


Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని