logo

ఎస్సారెస్పీ కాల్వ కట్టకు గండి

మండలంలోని గాజులమొల్కాపురం సమ్మక్క- సారలమ్మ దేవాలయం సమీపంలో డీబీఎం 71 ఎస్సారెస్పీ కాల్వ కట్టకు నీటి ప్రవాహం శుక్రవారం గండి పడింది. దీంతో వృథాగా పోతున్న వరదనీరు సమీపంలోని వరి

Published : 15 Jan 2022 03:48 IST


గాజులమొల్కాపురం సమీపంలో కట్టకు గండి పడి వృథాగా పోతున్న నీరు

పెన్‌పహాడ్‌, న్యూస్‌టుడే : మండలంలోని గాజులమొల్కాపురం సమ్మక్క- సారలమ్మ దేవాలయం సమీపంలో డీబీఎం 71 ఎస్సారెస్పీ కాల్వ కట్టకు నీటి ప్రవాహం శుక్రవారం గండి పడింది. దీంతో వృథాగా పోతున్న వరదనీరు సమీపంలోని వరి పంటపై ప్రవహించడంతో ఇసుక మేట ఏర్పడి పంట పొలాలు దెబ్బతింటున్నాయి. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని