logo

సూర్యాపేటలో భారీ వర్షం

పట్టణంలో శనివారం ఉదయం సుమారు 3గంటల నుంచి 8వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది.

Updated : 16 Jan 2022 19:22 IST

సూర్యాపేట పురపాలిక: పట్టణంలో శనివారం ఉదయం సుమారు 3గంటల నుంచి 8వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నాలాలు పొంగి పొర్లాయి. 22.5మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని