logo

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజావాణి రద్దు

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ప్రకటించారు. తదుపరి సమాచారం తెలిపే వరకు ప్రజావాణి ఉండదన్నారు

Published : 17 Jan 2022 05:50 IST

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ప్రకటించారు. తదుపరి సమాచారం తెలిపే వరకు ప్రజావాణి ఉండదన్నారు. కొవిడ్‌ కేసులు అధికమవ్వడం, వాప్తి వేగంగా జరగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని