logo

దరఖాస్తుల ఆహ్వానం

కట్టంగూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఒక వంట మహిళా పోస్టును ఒప్పంద పద్ధతిలో సమగ్ర శిక్ష అబియాన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు మండల విద్యాధికారి నాగయ్య ఆదివారం తెలిపారు.

Published : 17 Jan 2022 06:13 IST

కట్టంగూరు, న్యూస్‌టుడే: కట్టంగూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఒక వంట మహిళా పోస్టును ఒప్పంద పద్ధతిలో సమగ్ర శిక్ష అబియాన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు మండల విద్యాధికారి నాగయ్య ఆదివారం తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు వంట అనుభవం ఉన్న ఆసక్తి గల వారు కేజీబీవో ప్రత్యేక అధికారికి ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

శాలిగౌరారం: శాలిగౌరారం కస్తూర్బా గాంధీ(కేజీబీవీ) పాఠశాలలో వంట మనిషి(అసిస్టెంట్‌ కుక్‌) పోస్టు-1 ఖాళీగా ఉందని కాంట్రాక్టు పద్ధతిలో నియామకం జరుగుతుందని ఎంఈవో నాగయ్య తెలిపారు. ఈ నెల 20 తేదీలోగా ఆసక్తిగల వారు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు