logo

కార్యాలయాలు కూల్చివేయొద్దు

నకిరేకల్‌లో సమీకృత మార్కెట్‌ నిర్మాణం కోసం ఆరు ప్రభుత్వ కార్యాలయాల సొంత భవనాల కూల్చివేత నిర్ణయం సరికాదని, భవనాలను కూల్చివేయ వద్దని తెదేపా నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు యాతాలకు

Published : 17 Jan 2022 06:13 IST

నకిరేకల్‌: కూల్చివేత జాబితాలో ఉన్న కార్యాలయాన్ని పరిశీలిస్తున్న తెదేపా నాయకులు

నకిరేకల్‌, న్యూస్‌టుడే: నకిరేకల్‌లో సమీకృత మార్కెట్‌ నిర్మాణం కోసం ఆరు ప్రభుత్వ కార్యాలయాల సొంత భవనాల కూల్చివేత నిర్ణయం సరికాదని, భవనాలను కూల్చివేయ వద్దని తెదేపా నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు యాతాలకు అంజయ్య, ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి రాములు చెప్పారు. నకిరేకల్‌ మండల పరిషత్‌ ఆవరణలో కూల్చివేత జాబితాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, పార్టీ మండల కార్యదర్శి పసుపులేటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని