logo

యాదాద్రిలో ఆహ్లాదంగా కూడళ్లు

క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆధ్యాత్మికతతోపాటు మానసిక ప్రశాంతత, ఉల్లాసాన్ని పెంపొందించేలా పరిసరాలను గ్రీనరీ, రకరకాల పూలతో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢ సంకల్పంతో ఈ క్షేత్రాన్ని వచ్చే భక్తుల్లో మళ్లీ

Published : 19 Jan 2022 04:17 IST

యాదాద్రి కొండ కింద వైకుంఠ ద్వారం చెంత పూలు, పచ్చదనంతో ఏర్పాటైన వలయం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆధ్యాత్మికతతోపాటు మానసిక ప్రశాంతత, ఉల్లాసాన్ని పెంపొందించేలా పరిసరాలను గ్రీనరీ, రకరకాల పూలతో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢ సంకల్పంతో ఈ క్షేత్రాన్ని వచ్చే భక్తుల్లో మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఏర్పాట్లను చేపడుతున్నారు. కొండ చుట్టూ వలయదారి నిర్మాణాన్ని తుది దశకు చేర్చారు. సదరు వలయ దారిలో నాలుగు చోట్ల సర్కిళ్లను ఏర్పరిచారు. వీటిలో ప్రస్తుతానికి మూడు చోట్ల వైకుఠద్వారం, ప్రెసిడెన్సియల్‌ సూట్ల ప్రాంగణంతోపాటు ఆలయ నగరికి వెళ్లే మార్గంలోని సర్కిళ్లలో రంగురంగుల పూలు, పచ్చదనంతో సిద్ధం చేశారు.

రింగ్‌ రోడ్డులోని ప్రెసిడెన్షియల్‌ సూట్ల ఎదుట ఆహ్లాదకరంగా సర్కిల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని