logo

నేడు పురపాలకశాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాక

పురపాలకశాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ గురువారం నల్గొండకు రానున్నారు. నల్గొండలో చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న నుడాపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు

Published : 20 Jan 2022 02:45 IST

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే:పురపాలకశాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ గురువారం నల్గొండకు రానున్నారు. నల్గొండలో చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న నుడాపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. మున్సిపాలిటీ, ప్రజారోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీశాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం సమీక్ష సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని