logo

ప్రయాణం కావొద్దు ప్రమాదం

సంక్రాంతి అనంతరం తమ సొంత గ్రామాలకు వెళ్లేవారు.. జాతీయ రహదారులపై తమ వాహనాలపై సామగ్రితో పాటు పసిపిల్లలతో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు.అనుకోని ప్రమాదాలు జరిగితే ఈ బంధాలకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తున్నారు

Published : 20 Jan 2022 02:45 IST

సంక్రాంతి అనంతరం తమ సొంత గ్రామాలకు వెళ్లేవారు.. జాతీయ రహదారులపై తమ వాహనాలపై సామగ్రితో పాటు పసిపిల్లలతో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు.అనుకోని ప్రమాదాలు జరిగితే ఈ బంధాలకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన కళ్లముందే ఉన్నా.. కొందరు వాహనదారులు జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.

-ఈనాడు, నల్గొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని