logo

ముఖాముఖి

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌కు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 21న నల్గొండలోని తన కార్యాలయంలో ముఖాముఖికు హాజరుకావాలని ఆర్‌ఎం రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

Published : 20 Jan 2022 02:45 IST

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌కు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 21న నల్గొండలోని తన కార్యాలయంలో ముఖాముఖికు హాజరుకావాలని ఆర్‌ఎం రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి మెమో, చదువు సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫారం తీసుకరావాలన్నారు. డిపోల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని