logo

ఘనంగా సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు

స్థానిక ఆర్జాలబావి గ్రామం సమీపంలో నార్కట్‌పల్లి అద్దంకి బైపాస్‌ రోడ్డులో గల సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.

Published : 21 Jan 2022 02:35 IST

నల్గొండ కల్చరల్‌, న్యూస్‌టుడే: స్థానిక ఆర్జాలబావి గ్రామం సమీపంలో నార్కట్‌పల్లి అద్దంకి బైపాస్‌ రోడ్డులో గల సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. సలీం స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో చౌదరీలు, శివసత్తులు, జోగినిలు భక్తులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని