logo

నేడు సీపీఐ జిల్లా సమావేశం

సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నల్గొండలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తెలిపారు.

Published : 21 Jan 2022 02:40 IST

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నల్గొండలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని