logo

కృష్ణమ్మ పరవళ్లు

నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి వరద నీటి రాకతో నిండుకుండలా మారింది. గురువారం ఉదయం  5.00 గంటలకు సాగర్‌ జలాశయానికి శ్రీశైలం నుంచి 4,72,708 క్యూసెక్కుల వరదనీరు రావడంతో ఉదయం 5:15 గంటలకు 12,13,14,15 గేట్ల ద్వారా

Published : 12 Aug 2022 06:08 IST

విద్యుత్తు వెలుగు జిలుగుల్లో సాగర్‌ గేట్ల నుంచి నీటి పరవళ్లు

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి వరద నీటి రాకతో నిండుకుండలా మారింది. గురువారం ఉదయం  5.00 గంటలకు సాగర్‌ జలాశయానికి శ్రీశైలం నుంచి 4,72,708 క్యూసెక్కుల వరదనీరు రావడంతో ఉదయం 5:15 గంటలకు 12,13,14,15 గేట్ల ద్వారా నీటిని ప్రారంభించిన అధికారులు మధ్యాహ్నం వరకు 26 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. తొలుత గురువారం 6:30 గంటలకు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాలని నిర్ణయించిన ఎన్నెస్పీ అధికారులు ఉదయం 5.00 గంటల వరకే నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో అధికారులు 5:15 గంటలకు నీటిని విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని