పెళ్లికి నిరాకరించిందని యువకుడి బలవన్మరణం
ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని కొమ్మాల గ్రామంలో చోటుచేసుకుంది.
కోనేటి మహేష్
జాజిరెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని కొమ్మాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ కోనేటి మహేష్(23) నాలుగేళ్ల క్రితం ఒక యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది రోజూ ఎక్కువ సమయం ఫోన్లో ఇద్దరు మాట్లాడుకునేవారు. వారం క్రితం ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆ యువతి వద్దకు వెళ్లాడు. తను మాట్లాడక పోవడంతో అప్పటికే తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును తాగాడు. స్థానికులు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుని తండ్రి కోనేటి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు అర్వపల్లి ఎస్సై అంజిరెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: భాజపా కీలక నిర్ణయం.. సీఎంపై పోటీకి మాజీ మిలిటెంట్ నేత
-
Sports News
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని వీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandrababu: వైఎస్ వివేకా హత్య.. జగన్ ఇప్పుడు తప్పించుకోలేరు: చంద్రబాబు
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
India News
Job vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే..!