మహిళా అభ్యర్థులకు ఉద్యోగావకాశం
నల్గొండలోని దుర్గాబాయిబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం) మహిళా అభ్యర్థులకు వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేసింది. చైల్డ్‌కేర్‌టేకర్, డొమెస్టిక్ ఐటీహెల్ప్‌డెస్క్ అటెండెంట్, డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్ ఉద్యోగాలకై మూడు రోజుల్లో జిల్లా మహిళా ప్రాంగణంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: నల్గొండలోని దుర్గాబాయిబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం) మహిళా అభ్యర్థులకు వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేసింది. చైల్డ్‌కేర్‌టేకర్, డొమెస్టిక్ ఐటీహెల్ప్‌డెస్క్ అటెండెంట్, డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్ ఉద్యోగాలకై మూడు రోజుల్లో జిల్లా మహిళా ప్రాంగణంలో సంప్రదించాలని పేర్కొన్నారు. డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండెంట్‌కు పోస్టుగ్రాడ్యుయేట్, డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అర్హత ఉండాలని, డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు గ్రాడ్యుయేట్, డిప్లొమా కంప్యూటర్ సైన్సెస్, రిటైల్ సేల్స్‌అసోసియేట్ పోస్టుకు గ్రాడ్యుయేట్, డిప్లొమా రిటైల్ విద్యార్హత ఉండాలని తెలపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థినులు యోగ్యతా పత్రాలు, 4పాస్‌పోర్టు ఫోటోలు, ఆధార్‌లతో నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మూడు రోజుల్లో సంప్రదించాలని కోరారు. వివరాలకు చరవాణి 76600 22517, 08682-244416లో సంప్రదించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tirupati: తిరుపతి జూలో పెద్దపులి పిల్ల మృతి
-
General News
Road Accident: పుష్ప-2 షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి