కల్యాణ వైభోగమే..!
రామగిరిలోని సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేసవి ఎండలు మండుతున్నా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
కల్యాణ తంతు జరిపిస్తున్న పురోహితులు
నల్గొండ కల్చరల్, న్యూస్‌టుడే:రామగిరిలోని సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేసవి ఎండలు మండుతున్నా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామివారికి జిల్లా కలెక్టర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను అందజేశారు. కల్యాణ మహోత్సవంలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి దంపతులు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దంపతులు, ఆలయం ఛైర్మన్ చకిలం వేణుగోపాల్‌రావు దంపతులు, పురపాలిక ఛైర్మన్ మందడి సైదిరెడ్డి దంపతులు, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్ దంపతులు పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు