logo
Published : 02/12/2021 04:40 IST

ఘనంగా మాగుంట వర్ధంతి


చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి ఘనంగానిర్వహించారు. బుధవారం రంగనాయకులపేటలోని రాఘవ కల్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి కుమారుడు విజయ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి, నాయకులు రఘురామ్‌ముదిరాజ్‌, దామోదర్‌రెడ్డి, బాలసుధాకర్‌, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని