logo
Published : 02/12/2021 04:40 IST

కార్గో సేవలు వినియోగించుకోవాలి


డోర్‌ డెలివరీ ఇస్తున్న డిపో మేనేజర్‌ హరి.. సిబ్బంది

కావలి గ్రామీణం, న్యూస్‌టుడే : కావలి ఆర్టీసీ డీపోలో కార్గో డెలివరి సేవలను వినియోగించుకోవాలని డిపో మేనేజర్‌ హరి తెలిపారు. డిపోలో ఉన్న కార్గో డోర్‌ డెలివరి సేవలను బుధవారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయన్నారు. ముందుగా పార్శిల్‌ను డోర్‌ డెలివరీ సేవల ను డిపో మేనేజర్‌ చేతుల మీదగా అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని