logo

జెన్‌కోలో 1,019 మెగావాట్ల ఉత్పత్తి

మండలంలోని నేలటూరు శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ కేంద్ర రెండు యూనిట్లలో ఆదివారం 1019 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. తొలి యూనిట్‌లో 10మెగావాట్లు అధికంగా సరఫరాను పవర్‌గ్రిడ్‌కు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్లాంటులో 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు స్థానిక ఇంజినీర్లు

Published : 24 Jan 2022 06:12 IST

నేలటూరు(ముత్తుకూరు), న్యూస్‌టుడే: మండలంలోని నేలటూరు శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ కేంద్ర రెండు యూనిట్లలో ఆదివారం 1019 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. తొలి యూనిట్‌లో 10మెగావాట్లు అధికంగా సరఫరాను పవర్‌గ్రిడ్‌కు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్లాంటులో 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు స్థానిక ఇంజినీర్లు తెలిపారు. వారం రోజులుగా నిరంతరాయంగా సరఫరాను నియంత్రిస్తున్నట్లు వారు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని