logo

కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి!

ఒకరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మరొకరు జిల్లా పోలీసు అధికారి సరదాగా క్రికెట్‌ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఆదివారం కావలిలో వైఎస్సార్‌ జగనన్న క్రికెట్‌ టోర్నీ ఫైనల్స్‌ ఉత్కంఠభరితంగా సాగాయి. టోర్నీని చాలాసేపు వీక్షించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి,

Published : 24 Jan 2022 06:12 IST


బ్యాటింగ్‌ చేస్తున్న ఎస్పీ విజయరావు,

కావలి, న్యూస్‌టుడే: ఒకరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మరొకరు జిల్లా పోలీసు అధికారి సరదాగా క్రికెట్‌ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఆదివారం కావలిలో వైఎస్సార్‌ జగనన్న క్రికెట్‌ టోర్నీ ఫైనల్స్‌ ఉత్కంఠభరితంగా సాగాయి. టోర్నీని చాలాసేపు వీక్షించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ విజయారావులు మైదానంలో దిగి కొంత సమయం బ్యాట్లు చేతపట్టి బౌండరీలు కొట్టారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందాలంటూ ఈ సందర్భంగా వారిద్దరు అభిప్రాయపడ్డారు.

కావలి ఎమ్మెల్యే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని