logo

జగదీశ్వరీ శరణుశరణు

శరన్నవరాత్రులు ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కొలువుదీరిన అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించారు.

Published : 02 Oct 2022 02:03 IST

శరన్నవరాత్రులు ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కొలువుదీరిన అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించారు. నెల్లూరులో కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని బంగారు ఆభరణాలు, కాసులతో అలంకరించారు. దుర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను భక్తులను అలరిస్తున్నాయి. అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు, పల్లకీ సేవల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

- న్యూస్‌టుడే బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని