logo

ఫులే సేవలు చిరస్మరణీయం

జ్యోతిబాఫులే వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఆ మహనీయుడికి జిల్లా వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు.

Published : 29 Nov 2022 01:47 IST

న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్): జ్యోతిబాఫులే వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఆ మహనీయుడికి జిల్లా వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విజయమహల్‌గేటు సమీపంలోని ఫులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేస్తున్న జేసీ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని