logo

వేతనంతో కూడిన సెలవులు ఇవే

పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలోని వివిధ సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు 2023 సంవత్సరానికి సంబంధించి వేతనంతో కూడిన సెలవులను ఖరారు చేసినట్లు గుంటూరు జోన్‌ సంయుక్త కార్మిక కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ కుమార్‌ తెలిపారు.

Published : 04 Dec 2022 02:34 IST

ఒంగోలు గ్రామీణం: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలోని వివిధ సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు 2023 సంవత్సరానికి సంబంధించి వేతనంతో కూడిన సెలవులను ఖరారు చేసినట్లు గుంటూరు జోన్‌ సంయుక్త కార్మిక కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ కుమార్‌ తెలిపారు. జనవరి 26 (రిపబ్లిక్‌ డే); మార్చి 22 (ఉగాది); ఏప్రిల్‌ 22 (రంజాన్‌); మే 1 (మేడే); ఆగష్టు 15న (స్వాతంత్య్ర దినోత్సవం); అక్టోబర్‌ 2 (గాంధీ జయంతి); అక్టోబర్‌ 24 (విజయ దశమి); నవంబర్‌ 1 (రాష్ట్ర అవతరణ దినోత్సవం); డిసెంబర్‌ 25 (క్రిస్మస్‌)న... వేతనంతో కూడిన సెలవులు ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని