logo

అలరించిన రథయాత్ర

నగర వీధులు హరేరామ.. హరేకృష్ణ నామస్మరణతో మారుమ్రోగాయి. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో శనివారం శ్రీగౌర నితాయ్‌ రథయాత్ర వేడుకగా జరిగింది.

Published : 29 Jan 2023 01:58 IST

గోపికాకృష్ణుల వేషధారణలో చిన్నారులు.. అలంకరణలో స్వామివారు

గర వీధులు హరేరామ.. హరేకృష్ణ నామస్మరణతో మారుమ్రోగాయి. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో శనివారం శ్రీగౌర నితాయ్‌ రథయాత్ర వేడుకగా జరిగింది. ఇస్కాన్‌ మందిర అధ్యక్షులు సుకదేవస్వామి ఆధ్వర్యంలో రథయాత్ర ప్రారంభమైంది. ఇస్కాన్‌ ప్రతినిధులు కమిషనర్‌ హరిత పాల్గొన్నారు.

న్యూస్‌టుడే నెల్లూరు (సాంస్కృతికం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని