logo

ట్రంకురోడ్డు.. ఏదీ నియంత్రణ

ఇది పట్టణంలోని ట్రంకురోడ్డులో వెళుతున్న భారీ వాహనం. మద్దూరుపాడు- కావలి పట్టణంలోని ఉదయగిరి వంతెనకు ట్రంకురోడ్డు మీదుగానే నిత్యం టిప్పర్లు, భారీ వాహనాలు ఇలా వెళుతున్నాయి.

Published : 25 Mar 2023 05:34 IST

ఇది పట్టణంలోని ట్రంకురోడ్డులో వెళుతున్న భారీ వాహనం. మద్దూరుపాడు- కావలి పట్టణంలోని ఉదయగిరి వంతెనకు ట్రంకురోడ్డు మీదుగానే నిత్యం టిప్పర్లు, భారీ వాహనాలు ఇలా వెళుతున్నాయి. తుమ్మలపెంట మార్గం మీదుగా జాతీయ రహదారిపైకి చేరాలి. అలాకాకుండా దగ్గరి దారిగా ట్రంకురోడ్డుపైనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయి.  వీటిని అదుపు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.

కావలి, న్యూస్‌టుడే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు