logo

కోతులు రాకూడదని..

ఇతన్ని చూశారా! ఇదేమిటీ మామిడి తోటలో చేతిలో మైక్‌ సెట్‌ పెట్టుకున్నారేమిటా అనుకుంటున్నారు కదూ! నిజమే. మామిడితోట కాపు కొచ్చింది. కోతుల బెడద ఎక్కువైంది. వీటి దాడితో కాయలు రాలిపోతున్నాయి.

Published : 26 Mar 2023 02:31 IST

తన్ని చూశారా! ఇదేమిటీ మామిడి తోటలో చేతిలో మైక్‌ సెట్‌ పెట్టుకున్నారేమిటా అనుకుంటున్నారు కదూ! నిజమే. మామిడితోట కాపు కొచ్చింది. కోతుల బెడద ఎక్కువైంది. వీటి దాడితో కాయలు రాలిపోతున్నాయి. వీటిని అడ్డుకొనేందుకు ఈప్రయోగం చేశారు. కుక్కల అరుపులను రికార్డు చేసి ఇందులో వినిపిస్తున్నారు.  ఇదీ ఉలవపాడు మండలంలోని మన్నేటికోటలో బాలయ్య అనే కౌలురైతు ఏర్పాటుచేసిన ప్రయోగం. ఇతను  20 ఎకరాల తోట కౌలుకు తీసుకున్నారు.

ఈనాడు నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని