ఎన్నాళ్లీ తిప్పలు
ప్రణాళికా లేమినో... దిద్దుబాటు చర్యలు లోపించడమో.. నగరంలో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. ప్రధాన రహదారుల్లో రాకపోకలు సాగించాలంటే వాహనదారులు హడలిపోవాల్సి వస్తోంది.
మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఆర్టీసీ వద్ద..
ప్రణాళికా లేమినో... దిద్దుబాటు చర్యలు లోపించడమో.. నగరంలో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. ప్రధాన రహదారుల్లో రాకపోకలు సాగించాలంటే వాహనదారులు హడలిపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లలో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, వీఆర్సీ, ఆర్టీసీ, మాగుంట బొమ్మ తదితర కూడళ్లలో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతూ నగరజీవికి పరీక్ష పెడుతోంది. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి. క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.
ఈనాడు, నెల్లూరు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!