logo

యాళి వాహనం.. దైవ దర్శనం

అన్నారెడ్డిపాళెంలోని సీతాలక్ష్మణ సమేత ఆత్మారామస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం వేకువజామున స్వామి వార్ల గ్రామోత్సవం యాళి వాహనంపై జరిగింది.

Updated : 03 Jun 2023 04:59 IST

అన్నారెడ్డిపాళెంలోని సీతాలక్ష్మణ సమేత ఆత్మారామస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం వేకువజామున స్వామి వార్ల గ్రామోత్సవం యాళి వాహనంపై జరిగింది. దర్శించుకున్న గ్రామస్థులు నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

 న్యూస్‌టుడే, అన్నారెడ్డిపాళెం (సంగం)

ఇందుకూరుపేట మండలం గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి యాళి వాహనంపై అమ్మవారు కొలువుదీరి గ్రామ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమానికి రాముడుపాలెం గ్రామస్థులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.

న్యూస్‌టుడే, ఇందుకూరుపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు