logo

ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్ష

నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

Published : 04 Jun 2023 02:56 IST

నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 303 మంది అభ్యర్థులకు.. 249 మంది పరీక్షకు హాజరయ్యారు. సమన్వయకర్త టి.బాపిరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల పదో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.  
- న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్‌)

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని