logo

రూ.50 లక్షల నగదు స్వాధీనం

కావలి: మండలంలోని గౌరవరం టోల్‌ప్లాజా మీదుగా ఓ కారులో తీసుకెళుతున్న రూ.50 లక్షల నగదును కావలి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 04 Jun 2023 04:57 IST

కావలి: మండలంలోని గౌరవరం టోల్‌ప్లాజా మీదుగా ఓ కారులో తీసుకెళుతున్న రూ.50 లక్షల నగదును కావలి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఇక్కడ తనిఖీ చేస్తుండగా కారులో నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో నగదుతో పాటు ఉన్న అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై డీఎస్పీ ఎం.వెంకటరమణను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, అనుమానం వచ్చి తనిఖీలు చేయడం వాస్తవమేనన్నారు. నిర్ధారించుకుని విడిచిపెట్టామని వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు