logo

సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు 5 నుంచి

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రయోగపరీక్షలు కెమిస్ట్రీ, బోటనీ, ఫిజిక్స్‌ విద్యార్థులకు ఈనెల 5 నుంచి 9 వరకు డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతాయని ఆర్‌ఐవో వరప్రసాద్‌రావు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 04 Jun 2023 02:56 IST

నెల్లూరు(విద్య): ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రయోగపరీక్షలు కెమిస్ట్రీ, బోటనీ, ఫిజిక్స్‌ విద్యార్థులకు ఈనెల 5 నుంచి 9 వరకు డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతాయని ఆర్‌ఐవో వరప్రసాద్‌రావు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులకు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నెల్లూరు డీకే, కేఏసీ, కావలి జవహర్‌భారతి, ఆత్మకూరు, నాయుడుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, దుత్తలూరు విశ్వతేజ జూనియర్‌ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు