logo
Published : 27/11/2021 19:07 IST

దొంగలను రిమాండ్‌కు తరలింపు

బీర్కూర్‌: మండల కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ (పోచారం శ్రీనివాస్‌ రెడ్డి) రెండు పడక గదుల కాలనీలో ఈనెల 19న మహబూబ్‌షా ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.1.70లక్షల నగదు, ఒక చరవాణిని దొంగలించారు. బాన్సువాడ గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌ ఈ కేసు విచారణ చేపట్టి.. బీర్కూర్‌కు చెందిన బాలయ్య, గంగారాం అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా దొంగతనానికి తామే పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు దొంగలించిన నగదును స్వాధీనం చేసుకొని నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని