logo
Published : 28/11/2021 04:07 IST

అధికారుల పర్యవేక్షణ లేకే నిదానం


భవానిపేటలో వడ్లను పరిశీలిస్తున్న తెజస అధ్యక్షుడు కోదండరాం

మాచారెడ్డి, న్యూస్‌టుడే: రైతు రక్షణ యాత్రలో భాగంగా మాచారెడ్డి మండలం భవానిపేట, మంథనిదేవునిపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం శనివారం పరిశీలించారు. జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. యాసంగి పంట విషయంలో దిల్లీకి వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. రైతులకు నష్టం చేసే చర్యలు మానుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్‌ కుంబాల లక్ష్మణ్‌యాదవ్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేశ్‌, తుల్జారెడ్డి, వినోద్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని