logo
Published : 28/11/2021 04:21 IST

దిగొచ్చిన టమాట ధర


సాటాపూర్‌ సంతలో కుప్పలుగా టమాట

సాటాపూర్‌(రెంజల్‌), న్యూస్‌టుడే: పక్షం రోజులుగా కొండెక్కిన టమాట ధర దిగొచ్చింది. కిందటి వారం కిలో రూ.వంద నుంచి రూ.130 వరకు పలకగా శనివారం ఒక్కసారిగా తగ్గింది. రెంజల్‌ మండలం సాటాపూర్‌లో ప్రతి శనివారం జరిగే వారాంతపు సంతలో కిలో టమాట రూ.30 పలికింది. మహారాష్ట్రతో పాటు వివిధ రకాల కూరగాయలు అధికంగా సంతకు రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి. అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ.50లోపే పలికాయి. కూరగాయలు, ఆకుకూరల ధరలు అదుపులోకి రావడంతో వినియోగదారులు పెద్దఎత్తున సంతకు తరలివచ్చారు. దీంతో సంత కిక్కిరిసిపోయింది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని