logo
Published : 28/11/2021 04:21 IST

శ్రద్ధతో నేర్చుకోవాలి


యువకులతో కమాండెంట్‌ సత్యశ్రీనివాసరావు, శిక్షణ సంస్థ డైరెక్టర్‌ సుధీంద్రబాబు

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: మెకానిక్‌ శిక్షణను శ్రద్ధతో నేర్చుకోవాలని డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ సత్యశ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ సుధీంద్రబాబు పర్యవేక్షణలో మెకానిక్‌ శిక్షణలో భాగంగా బెటాలియన్‌లో సిబ్బంది ద్విచక్రవాహనాలను ఉచిత సర్వీసింగ్‌ క్యాంప్‌ నిర్వహించారు. అసిస్టెంట్‌ కమాండెంట్లు వెంకటేశ్వర్లు, భాస్కర్‌రావు, ఆర్‌ఐలు రామకృష్ణ, అనిల్‌కుమార్‌ ఉన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని