logo
Published : 01/12/2021 04:19 IST

యాసంగి పంటలకు నీటి విడుదల

నిండుగా పారుతున్న ప్రధాన కాలువ

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: యాసంగి పంటల సాగుకు నిజాంసాగర్‌ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ శివప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోటగిరి మండలంలో ఆరుతడి పంటలకు నీటి తడులు అవసరం కావడంతో రైతుల కోరిక మేరకు జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 600 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నీరు కేవలం డిస్ట్రిబ్యూటరీ-28కు మాత్రమే సరఫరా చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగుల వద్ద 17.802 టీఎంసీలు నిల్వ ఉంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని