logo
Updated : 02/12/2021 06:24 IST

చిత్ర వార్త

తల్లిపిల్లల తండ్లాట

రోగ్య ఉపకేంద్రాల్లో చిన్నారులకు ప్రతి బుధవారం రోగనిరోధక టీకాలు వేస్తుంటారు. ఇందుకోసం మాతాశిశువులు వచ్చి వేళ్లే చోట మూత్రశాలలు, కూర్చునేందుకు బల్లలుండాలి. అలసట లేకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. ఆలస్యమైతే బిడ్డలకు పాలిచ్చేందుకు వసతి గది ఉండాలి. కానీ నందిపేట్‌ పీహెచ్‌సీ పరిధిలో కనీస సౌకర్యాలు లేకుండానే ఓ రేకులషెడ్డులో ప్రతి వారం టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇలాగే కొనసాగుతోంది. కుద్వాన్‌పూర్‌, సి.హెచ్‌.కొండూర్‌, వెల్మల్‌, వన్నెల్‌(కె), ఆంధ్రనగర్‌, మయాపూర్‌, తల్వేదలోనూ ఇదే పరిస్థితి.

- న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని