logo
Published : 02/12/2021 06:01 IST

అమరవీరుల ఆశయ సాధనకు కృషి


కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ అమరువీరుల ఆశయ సాధనకు కృషి చేస్తామని వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలో బుధవారం రాత్రి దివంగత కానిస్టేబుల్‌ కిష్టయ్యకు ఆయా పక్షాల ప్రతినిధులు నివాళులర్పించారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్‌ పున్న రాజేశ్వర్‌, ముదిరాజ్‌ సంఘం పట్టణాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కౌన్సిలర్‌ నజీరొద్దిన్‌, నాయకులు సూర్యం, రవి, బాలు, స్వామి, సతీష్‌, ప్రణయ్‌ తదితరులున్నారు. భాజపా నాయకుడు వేణుగోపాల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కిష్టయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని