logo
Published : 02/12/2021 06:15 IST

సిరివెన్నెల మరణం సాహిత్య లోకానికి తీరని లోటు


నివాళులర్పిస్తున్న తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌శిక్షక్‌, ప్రతినిధులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సాహిత్య లోకానికి తీరని లోటని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌శిక్షక్‌ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కర్షక్‌ బీఈడీ కళాశాలలో సిరివెన్నెలకు బుధవారం నివాళులర్పించారు. సమాజంలో మార్పు కోసం అక్షరాలకు ప్రాణం పోసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రతినిధులు కాసర్ల రాంచంద్రం, నాగభూషణం, మోహన్‌రాజ్‌ తదితరులున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని