logo
Published : 03/12/2021 03:18 IST

మద్యానికి బానిసై ఆత్మహత్య

బీర్కూర్‌, న్యూస్‌టుడే: చించోల్లికి చెందిన బేగారి సాయిలు (35) పశువుల కాపరిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యారు. తాగేందుకు డబ్బులు లేక తీవ్ర మనస్తాపం చెంది గ్రామ శివారులోని ఊర చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు.


అనారోగ్యంతో

బిచ్కుంద, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ఆర్యసమాజ్‌ గల్లీలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. బాల్‌రాజ్‌(28) గత కొన్ని నెలలుగా అనారోగ్యం బారిన పడ్డారు. చికిత్సకు తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.


 

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని